¡Sorpréndeme!

కథ అడ్డం తిరిగింది,తెలివిగా తప్పుకున్న కోమటిరెడ్డి *Politics | Telugu OneIndia

2022-08-23 701 Dailymotion

Munugode By Election:Komatireddy Venkat Reddy Clarifies his views on Munugode By Election | కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీ కోసం ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే, మునుగోడు కాంగ్రెస్ ఖాతాలో చేరుతుందని, ఒకవేళ అలా గెలిపించకపోతే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇమేజ్ అధిష్టానం వద్ద మరింత తగ్గుతుందని, ఇక మునుగోడు రిస్కు తాను తీసుకోకుండా, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీద పెడితే మంచిదని రేవంత్ రెడ్డి ప్లాన్ చేశారు. తాను మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొనేది లేదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తేల్చి చెప్పారు.

#munugodebyelection
#congress
#revanthreddy
#komatireddyvenkatreddy